¡Sorpréndeme!

స్పీక‌ర్‌కి స్వాగ‌తం విషయంలో చంద్రబాబు తీరుపై YCP ఆగ్రహం || Oneindia Telugu

2019-06-13 250 Dailymotion

Tammineni Sitaram unanimously elected as AP Assembly new speaker. CM Jagan invited him for his seat. But, Opposition leader Chandra Babu did not attend to take him for his seat.
#ap
#assemblyspeaker
#tammineni
#jagan
#chandrababu
#CM
#opposition

ఏపీ శాస‌న‌స‌భ‌లో కొత్త ట్విస్ట్. శాస‌న‌స‌భ నూత‌న గా త‌మ్మినేని సీతారాం ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఆయ‌న ఎన్నిక అయిన‌ట్లు ప్రొటెం స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. ఆ వెంట‌నే పార్టీల నేత‌లు ఆయ‌న్ను స్పీక‌ర్ వేదిక వ‌ద్ద‌కు తీసుకురావాల‌ని సూచించారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వెంట‌నే సీతారాంను ఆలింగ‌నం చేసుకొని ఆయ‌న కుర్చీ వ‌ద్దకు తీసుకొచ్చారు. అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష నేత వైపు అంద‌రూ చూసారు. అయితే, స‌భ‌లోనే ఉన్న ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు మాత్రం త‌న సీటు నుండి క‌ద‌ల్లేదు. అచ్చంనాయుడు వ‌చ్చి కొత్త స్పీక‌ర్‌కు అభినంద‌న‌లు తెలిపారు.